'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 07:24 PM
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ సాంగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు జగపతి బాబు టాక్ షోలో పాల్గొన్న ఆమె, తనకు విభిన్నమైన పాత్రలు చేయడం ఇష్టమని, కథ నచ్చితే నెగిటివ్ రోల్స్ లోనూ చేస్తానని అన్నారు. అయితే, స్పెషల్ సాంగ్స్ విషయంలో మాత్రం, తన మనసులో నలుగురు దర్శకులు ఉన్నారని, వారే అడిగితే మాత్రమే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తానని వివరించారు. అంతేకాకుండా, హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Latest News