'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:32 AM
సీనియర్ నటి ఊర్వశి సోదరుడు, తమిళ నటుడు కమల్ రాయ్ (54) ఇకలేరు. బుధవారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ‘సయూజ్యం’, ‘కొలిలాక్కం’, ‘యువజనోల్సవం’, ‘మంజు’, ‘కల్యాణ సౌగంధికం, ‘వాచలం’ వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా పలు సినిమాల్లో విలన్‌గా కూడా రాణించారు.ఆయన మృతిపట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. ఇదిలాఉంటే.. ఊర్వశి సోదరి కల్పన రంజని నటి కాగా నాగార్జున ఊపిరి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవగా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే హైదరాబాదులో గుండెపోటుతో మరణించింది.
Latest News