'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:32 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా ప్రకటించి మూడేళ్లు కావొస్తున్నా, ఇంకా పట్టాలెక్కలేదు. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ దీనిపై స్పష్టత ఇచ్చారు. 'స్పిరిట్' తర్వాత 'యానిమల్ పార్క్', ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో ఈ క్రేజీ కాంబోపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గతంలోనూ సందీప్ రెడ్డి, అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ప్రయత్నించారు.
Latest News