'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:13 PM
నటి దిశా పటానీ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. టైగర్‌ను ఇంప్రెస్ చేయడానికే జిమ్నాస్టిక్స్, ఫైర్ రింగ్ ఫ్లిప్స్ నేర్చుకున్నానని దిశా వెల్లడించింది. ఇప్పటివరకు ‘కేవలం స్నేహితులం’ అంటూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు స్నేహానికి మించి అడుగు వేయాలన్న సంకేతాలు దిశా మాటల్లో కనిపిస్తున్నాయి. టైగర్ నెమ్మదిగా స్పందిస్తాడని చెప్పిన దిశా, అతడూ మనసు విప్పి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
Latest News