'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 03:46 PM
దర్శకుడు కృష్ణవంశీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మధ్య కొన్ని విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. నాగార్జున నటించిన 'చంద్రలేఖ' సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మొదట షారుఖ్ ఖాన్‌ను సంప్రదించగా, ఆయన మొదట ఒప్పుకుని తర్వాత చేయలేనని చెప్పి తిరస్కరించారు. ఆ తర్వాత కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాతో విజయం సాధించాక.. దాని రీమేక్ హక్కులను షారుఖ్ ఖాన్ అడిగితే, 'చంద్రలేఖ' సమయంలో జరిగిన మోసానికి ప్రతీకారంగా కృష్ణవంశీ ఆ హక్కులను వేరేవారికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటల్లేవని సమాచారం.
Latest News