'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:36 AM
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో కనిపించడం ఒక ట్రెండ్ గా మారింది. సమంత, తమన్నా వంటి వారు ఇప్పటికే ఈ బాటలో సక్సెస్ అయ్యారు. 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న కూడా తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, రష్మిక తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాను కేవలం ఇద్దరు దర్శకుల సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని, మిగతా వారికి అందుబాటులో ఉండనని ఆమె తెగేసి చెప్పింది. ఆ ఇద్దరు ఫేవరెట్ దర్శకులు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
Latest News