'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:07 AM
మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన 77వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, భక్తి పారవశ్యంలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News