'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:09 PM
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. ఆమె లైఫ్ జర్నీ తనకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని తెలిపారు. ప్రియాంక ఇంటర్వ్యూలను మిస్ అవ్వకుండా చూస్తానని, కష్టకాలంలో కూడా వెనకడుగు వేయకుండా పట్టుదల వదిలి ముందుకు సాగడమే తమ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ అని మృణాల్ పేర్కొన్నారు. ప్రియాంక మాట్లాడే తీరు, యువతకు ఇచ్చే ప్రోత్సాహం తనకు నచ్చుతాయని అన్నారు.
Latest News