'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:15 PM
నటి సాయి పల్లవి సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆమె నటించడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే 'అమరన్' చిత్రంలో సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్‌లో 'రామాయణం'లో సీతగా, 'ఏక్ దిన్' సినిమాలోనూ ఆమె నటిస్తోంది. తన సహజ నటన, సాధారణ జీవనశైలితో సాయి పల్లవి అభిమానుల మన్ననలు పొందుతోంది.
Latest News