'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:03 AM
1995లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నటుడు మోహన్ బాబుకు, ఆయన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అండగా నిలిచారు. చెన్నై నుంచి రాజమండ్రి వచ్చి, మోహన్ బాబును కలిసి, తన కారులో తీసుకెళ్లి ఒక స్టార్ హోటల్‌లో 45 లక్షల రూపాయల నగదును అందించారు. ఆ డబ్బుతో పాటు, తదుపరి చిత్రం ధైర్యంగా చేయడానికి భరోసా కూడా ఇచ్చారని మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు 'ప్యారడైజ్' చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు
Latest News