'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 03:34 PM
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటన ప్రకారం, ఇకపై ఆయన పేరును అనధికారికంగా, వాణిజ్య ప్రకటనల కోసం లేదా వ్యక్తిగతంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో టార్గెట్ చేసినా చర్యలు తీసుకుంటారు. హైకోర్టు తీర్పును గుర్తు చేస్తూ, "NTR", "Jr. NTR", "Tarak", "Man of Masses", "Young Tiger" వంటి పేర్లు, బిరుదులను కూడా అనధికారికంగా ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఫోటోలను దురుద్దేశంతో మీమ్స్, ఏఐ జనరేటెడ్ కంటెంట్, మార్ఫ్డ్ ఇమేజెస్ ద్వారా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Latest News