'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 01:55 PM
రాయ్‌లక్ష్మీ నటించిన 'జనతా బార్' చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలై మంచి స్పందన అందుకుంది. క్రీడా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడే మహిళ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హిందీ, మలయాళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రమణ మొగిలి దర్శకత్వంలో అమీక్షా పవర్, అమన్ ప్రీత్ సింగ్, శక్తికపూర్, ప్రదీప్‌రావత్, అనూప్‌సోని, విజయ్‌భాస్కర్, మిర్చి మాధవి, రమ్య కీలక పాత్రలు పోషించారు.
Latest News