జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 01:06 PM
2026-27 కేంద్ర బడ్జెట్ విడుదల సందర్భంగా నేడు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2047 వరకు డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలీడే ప్రకటిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ట్యాక్స్ హాలీడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు ఆమె ప్రసంగం సాగింది.