జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 02:28 PM
అమీన్పూర్ : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్ గూడ బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం 4వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు దామోదర్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.