గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:24 PM
హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక కారు అగ్నికి ఆహూతైంది. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే కారు దిగి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.అయితే, అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. నిఖిల్ అనే వ్యక్తి తుక్కుగూడ నుంచి నార్సింగికి వెళుతుండగా, అతడు ప్రయాణిస్తున్న వాహనంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.