గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:04 PM
షాద్ నగర్ నుంచి తిరుమల వరకు సంకల్ప యాత్ర చేపట్టిన ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్‌ను నన్నూరు సమీపంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కలుసుకుని మద్దతు తెలిపారు. ప్రజా సంకల్పంతో చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి సంకల్పాలు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.