గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:19 PM
అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎంటరప్రనార్షిప్ డెవలప్మెంట్ సెల్ (EDC) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షతన పద్మభూషణ్ గారు మాట్లాడుతూ ఒక వస్తువును ఉత్పత్తి చేయడం ఎలా దానిని అమ్మడం ఎలా అది దేనిని తయారవుతుంది ప్రతి వస్తువు యొక్క విలువను దాని విద్యార్థులకు వివరంగా వివరించారు. వి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఆన్లైన్ ఉత్పత్తుల గురించి దాని ఎకనామి ఇలా గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, వెంకటేశ్వర్లు, కోటయ్య,కార్తీక్,రవి, కృనాల్, నరేష్ ఇతర బోధన సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.