గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:09 AM
TG: సిద్ధిపేట జిల్లా దుబ్బాక గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగుర వేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఎగరేశారు. వెంటనే అప్రమత్తమే సరైన క్రమంలోకి మార్చారు. అయితే జెండా తలకిందులుగా ఎగరడంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.