గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:38 PM
హైదరాబాద్‌లో 46 ఏళ్ల వివాహిత, 23 ఏళ్ల యువకుడు ఆదివారం అదృశ్యమయ్యారు. వీరిద్దరికీ నాలుగేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. బిహార్‌కు చెందిన ఈ మహిళకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. భర్త ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో వీరిద్దరూ బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.