గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:20 PM
మేడారం గిరిజన మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి 20 బస్సులు, మంగపేట నుంచి మరో 5 బస్సులను భక్తుల కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులతో కలిసి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.