గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 06:10 PM
సోమవారం పెద్దపల్లి పట్టణంలోని కునారం రోడ్ రాంపల్లిలో గల డబుల్ బెడ్ రూమ్ ల వద్ద 1.3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు శంకుస్థాపన చేశారు. అనంతరం, పెద్దపల్లి మున్సిపల్ 3, 21, 36 వార్డులకు సంబంధించి 29 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. చందపల్లి డబల్ బెడ్ రూంల వెళ్లే దారి, ఇతర అభివృద్ధికి దాదాపు 2 కోట్ల పైచిలుకు ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.