గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:52 AM
నగర సీపీ సజ్జనర్, సిటీ ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి విధుల కేటాయింపులో పూర్తి పారదర్శకత కోసం 'జనరేటివ్ ఏఐ' విధానాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ విధానం మానవ ప్రమేయం లేకుండా సిబ్బంది సీనియారిటీ, ఆరోగ్యం, పనితీరు ఆధారంగా కంప్యూటర్ ద్వారా విధులను ఖరారు చేస్తుంది. సందేహాల నివృత్తికి ప్రత్యేక ఏఐ చాట్బాట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల పైరవీలకు తావులేకుండా నిమిషాల్లో డ్యూటీ ఆర్డర్లు జారీ అవుతాయని తెలిపారు.