గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:28 PM
TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనకు నోటీసులు పంపారు. BRS తరఫున MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి MPగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైతే ఆయనపై స్పీకర్ వేటు వేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే మూడేళ్లు ఎన్నికల్లో పోటీ చేయలేరు. దీంతో రాజీనామా చేస్తారని చర్చ జరుగుతోంది.