గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:07 PM
TG: ప్రధాని మోడీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ గరీబోళ్లను కష్టపెడుతున్నారని, అదానీ, అంబానీల కోసం పనికి ఆహార పథకాన్ని తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ గరీబోళ్ల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల వెంటే ఉంటుందని తెలిపారు. మోడీకి వ్యతిరేకంగా గ్రామాల్లో మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.