గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:09 PM
సిరిసిల్లలో 'అరైవ్-అలైవ్' రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని, ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. ముఖ్యమంత్రి, డీజీపీల ఆదేశాల మేరకు 'అరైవ్-అలైవ్' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. అనంతరం అధికారులు, వాహనదారులతో కలిసి ఎస్పీ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.