గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 03:02 PM
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముందే మండల నాయకులకు వార్నింగ్ ఇచ్చిన రెబెల్ వర్గం నాయకుడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ రెబెల్ వర్గం నాయకులు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే మండల పార్టీ నాయకులకు వార్నింగ్. యాబై మందిని పిలిచిన తర్వాత తమను స్టేజ్ మీదకు పిలుస్తారా అంటూ మండల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెబెల్ వర్గం నాయకులు