గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:28 AM
26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డి సి సి కార్యాలయం ఇందిరా భవన్ లో చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ డి సి సి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రావుపేట్ మాజి ఎంపీటీసీ, మాజి సర్పంచ్, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నవెంకటరాం రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహనీయులకు నివాళులర్పించారు.