గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:25 PM
తెలంగాణలో 'రైతు భరోసా' పథకం కింద యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపినప్పటికీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీతో ఈ ప్రక్రియ ఆలస్యం కానుంది. రైతు భరోసా నిధుల జమ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఆర్థిక శాఖ రూ. 8 వేల కోట్ల నిధుల సమీకరణలో ఉన్నప్పటికీ, బడ్జెట్ కసరత్తు, కేంద్ర సాయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు.