గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:41 PM
లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్‌ఎస్ బృందం కలిసి, సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేసింది. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఈ మేరకు వివరాలు అందజేసి, సమగ్ర దర్యాప్తునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కుంభకోణాన్ని బట్టబయలు చేశాక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.