గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:20 PM
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లను 7 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో మర్యాద చేసి పంపిస్తున్నారని, రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.