గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:22 PM
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తర్బెన్ అహ్మద్ గారిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ విశ్వప్రసాద్, జిల్లా, కాగజ్‌నగర్ మున్సిపల్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై సుదర్శన్ రెడ్డి గారు పలు కీలక సూచనలు చేశారు.