గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:59 AM
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైద్య కళాశాలలో సీటు సాధిస్తే ఫీజులు తానే సొంతంగా భరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్యను 280కి పెంచుతామని, బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన వారికి సొంతంగా ప్యాడ్ కొనిస్తానని తెలిపారు.