గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:01 PM
ఆదివారం రాత్రి 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి సమీపంలోని కొట్టం కాలేజీ వద్ద బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి రాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ బోరబండకు చెందిన రాముడు, అలంపూర్ తాలూకా పుల్లూరు గ్రామంలో బంధువు మృతికి హాజరై తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టం కాలేజ్ సమీపంలో డివైడర్‌ను ఢీకొని బైక్ అదుపుతప్పడంతో రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఇటిక్యాల ఎస్‌ఐ రవి తెలిపారు.