గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:52 PM
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు, వారి అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు. జనగామ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో 24వ వార్డు మాజీ కౌన్సిలర్ గంగరబోయిన మల్లేశం, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ బక తుకారాం, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ గుణగంటి రామకృష్ణ, సరోజా బీఆర్ఎస్ లో చేరగా, ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.