గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:11 PM
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ హెచ్చరించారు. ఈ పథకంపై పీడీలు, డీఈఈలతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని, అవినీతికి పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని గౌతమ్ స్పష్టం చేశారు.