గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:11 PM
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన అవినీతిలో తనకు సంబంధం ఉంటే ఏసీబీ అధికారులు తనను అరెస్ట్ చేసేవారని, తాను లేనందువల్లే అధికారులు సస్పెండ్ అయ్యారని, జైలుకెళ్లారని ఆయన అన్నారు. తన భాగస్వామ్యం ఉంటే ఉద్యోగాలు పోకుండా చూసేవాడినని, పోయినా రీఇన్షియేట్ చేయించేవాడినని ఆయన పేర్కొన్నారు. ఏసీబీ అయినా, విజిలెన్స్ అయినా మనకు తెల్వనోళ్లా..? అధికారులతో కుమ్మక్కైతే వారు జైలుకెళ్లలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.