గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:37 PM
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎందరో దేశభక్తుల ప్రాణ త్యాగం వల్లే ఈ స్వాతంత్ర్యం సాధ్యమైందని అన్నారు. దేశభక్తిని చాటుకున్న ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.