గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:26 PM
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం జరిగిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల్లో ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ఎక్కువగా రాణిస్తారని ఆయన అన్నారు. విద్యార్థినిలు నందిని ఇంటర్నేషనల్ లో ఆడటం గౌరవమని వారిని అభినందించారు.