గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:34 PM
అమీన్పూర్ : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, మంజుల ప్రమోద్ రెడ్డి, యూసుఫ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,యూనుస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, దాసు యాదవ్,కొల్లూరు యాదగిరి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి,తుమ్మల ప్రతాప్ రెడ్డి,యాదగిరి,యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి,వివిధ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.