జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:17 PM
TG: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో మరో వైద్య విద్యార్థిని ప్రజాసేవకు ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏటిగడ్డ శాఖాపురం సర్పంచ్ స్థానానికి నిఖిత అనే MBBS విద్యార్థిని పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా పురపాలిక ఎన్నికల్లో పోటీకి మరో వైద్య విద్యార్థిని రంగంలోకి దిగారు. పెబ్బేరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవికి పవిత్ర అనే వైద్య విద్యార్థిని శుక్రవారం నామినేషన్ వేశారు. ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన 4వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.