డింపుల్ కిలేడీ లీలలు,,,,రీల్స్‌లో అలా, రియల్‌గా ఇలా
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:53 PM

సోషల్ మీడియా అనేది నేడు ఒక మాయా ప్రపంచం. అక్కడ కనిపించేవన్నీ నిజం కావు అని చెప్పడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసులే నిదర్శనం. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో సంప్రదాయంగా కనిపిస్తూ.. పద్ధతిగా మాట్లాడే కొందరు మహిళలు.. తెర వెనుక ఎంతటి ఘోరాలకు పాల్పడుతున్నారో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ముఖ్యంగా ఒక జంట 'ఈజీ మనీ' కోసం పక్కా మాస్టర్ ప్లాన్ తో అమాయకులను ముగ్గులోకి దింపి.. వారి జీవితాలను ఛిద్రం చేసిన తీరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వారు మాట్లాడే మాటలకు.. చేసిన పనులకు ఎలాంటి సంబంధం లేదంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


రీల్స్ లో వలపు వల.. రియల్ గా బ్లాక్ మెయిల్..


చూసేందుకు ఎంతో అందంగా ఉంటూ, ఖరీదైన దుస్తులతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అప్‌లోడ్ చేస్తూ ఈ కిలాడీ మహిళ పాపులర్ అయ్యింది. ఆమె వీడియోలకు లైక్ కొట్టి, కామెంట్ చేసే వారి ప్రొఫైల్స్‌ను నిశితంగా పరిశీలిస్తారు. ఎవరైతే ధనవంతులు, ప్రముఖ వ్యాపారులుగా కనిపిస్తారో వారిని లక్ష్యంగా చేసుకుంటారు. మొదట స్నేహపూర్వకంగా మెసేజ్ లు పంపి.. ఆ తర్వాత తీయని మాటలతో నమ్మిస్తారు. మెల్లగా వారిని తమ నివాసానికి ఆహ్వానిస్తారు.


అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ దంపతులు నివసించే అపార్ట్‌మెంట్ లోని బెడ్ రూమ్ లో భర్తే స్వయంగా రహస్య కెమెరాలను అమర్చాడు. తన భార్య బాధితులతో ఏకాంతంగా ఉన్న సమయాలను ఆ కెమెరాల్లో చిత్రీకరిస్తారు. ఒక్కసారి వీడియో రికార్డ్ అయ్యాక.. అప్పటివరకు ఉన్న స్నేహం ముసుగు తీసి అసలు స్వరూపాన్ని చూపిస్తారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని లేదా రేప్ కేసు పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు.


  పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలు విస్తుగొలుపుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు గతంలో మార్బుల్ మరియు ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసేవారు. అందులో భారీగా నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆ అప్పుల నుంచి త్వరగా బయటపడేందుకు షార్ట్ కట్ మార్గాల కోసం యూట్యూబ్‌లో వెతికారు. హనీట్రాప్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని గ్రహించి.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ నేరానికి పూనుకున్నారు. నిందితురాలు డింపుల్ పేరుతో సోషల్ మీడియా ఖాతాలు తెరిచి బాధితులకు గాలం వేసేది.


వీరి ఆగడాలు ఎంతలా సాగాయంటే.. వారు నివసిస్తున్న రూ. 45 లక్షల ఫ్లాట్ వాయిదాలను కూడా బాధితుల చేతే కట్టించుకునేవారు. కేవలం నగదు మాత్రమే కాకుండా బాధితుల నుంచి ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, కారు వంటి ఖరీదైన వస్తువులను కూడా వసూలు చేశారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది పుర ప్రముఖులు, నేతలు వీరికి అడిగినంత ఇచ్చుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే ఒక బాధితుడి నుంచి ఏకంగా రూ. 12 లక్షలు వసూలు చేసిన ఈ దంపతులు, మరో రూ. 5 లక్షలు కావాలని వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ కిలాడీ కపుల్ బాగోతం బట్టబయలైంది.


హనీట్రాప్ తో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేడింగ్ పేరుతో మరో కొత్త పంథా నడుస్తోంది. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు అందమైన ఫోటోలు పంపి స్నేహం చేయడం.. ఆపై ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే లక్షలు వస్తాయని నమ్మించడం ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కోసం డేటింగ్ యాప్స్ లో వెతికే వారు ఇలాంటి ముఠాల చేతికి చిక్కి విలవిల్లాడుతున్నారు.


మా బాస్ కేసీఆర్ అంటూ ,,,,బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యాలు Thu, Jan 29, 2026, 08:02 PM
కేసీఆర్ కీర్తిని దిగజార్చే కుట్ర జరుగుతోందన్న వినయ్ భాస్కర్ Thu, Jan 29, 2026, 08:00 PM
కేంద్ర ఆర్థిక సర్వేలో.. తెలంగాణ సాగు భూముల ప్రస్తావన Thu, Jan 29, 2026, 07:57 PM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు Thu, Jan 29, 2026, 07:55 PM
డింపుల్ కిలేడీ లీలలు,,,,రీల్స్‌లో అలా, రియల్‌గా ఇలా Thu, Jan 29, 2026, 07:53 PM
జూబ్లీహిల్స్‌లో వస్త్ర దుకాణం సీజ్.. నాంపల్లిలో మరో షోరూం కూడా....ఫైర్ సేఫ్టీపై హైడ్రా త‌నిఖీలు షురూ Thu, Jan 29, 2026, 07:48 PM
80 లక్షల మరణాలు..గాలి నాణ్యతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన Thu, Jan 29, 2026, 07:44 PM
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల పర్వంలో పారదర్శకతే లక్ష్యం – అడిషనల్ కలెక్టర్ బి. రాజా గౌడ్ Thu, Jan 29, 2026, 07:43 PM
విద్యతో పాటు క్రీడలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది – బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Thu, Jan 29, 2026, 07:37 PM
ఆటో బోల్తా.. బాలుడు స్పాట్ డెడ్ Thu, Jan 29, 2026, 07:33 PM
సమ్మక్క సారలమ్మ జాతర - మేడారం గ్రామం Thu, Jan 29, 2026, 07:30 PM
ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న కవిత Thu, Jan 29, 2026, 07:27 PM
కొండాపూర్ ZPHS ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవికి ఘన వీడ్కోలు Thu, Jan 29, 2026, 07:23 PM
కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపేనన్న కేటీఆర్ Thu, Jan 29, 2026, 07:21 PM
మున్సిపల్ కురుక్షేత్రం.. నామినేషన్ల కంటే ముందే 'ఛైర్మన్' సీటు కోసం కోట్లతో బేరసారాలు! Thu, Jan 29, 2026, 07:21 PM
మేడిగడ్డ బ్యారేజ్‌కు కేంద్రం రెడ్‌ అలర్ట్ Thu, Jan 29, 2026, 07:18 PM
అనారోగ్య బాధలు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య.. సింగాపూర్‌లో విషాదం Thu, Jan 29, 2026, 07:16 PM
కేసీఆర్‌కు సిట్ నోటీసులు: రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు Thu, Jan 29, 2026, 05:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు: రాజకీయ కక్షసాధింపు కాదు, చట్టం తన పని తాను చేస్తుంది - పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ Thu, Jan 29, 2026, 05:51 PM
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ Thu, Jan 29, 2026, 05:49 PM
తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్.. కేసీఆర్‌కు తప్పని నోటీసుల పరంపర! Thu, Jan 29, 2026, 05:47 PM
మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష.. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పరిశీలకుల భేటీ Thu, Jan 29, 2026, 05:30 PM
ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ డీఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీరామ్ Thu, Jan 29, 2026, 05:25 PM
మేడారం నిధులపై రాజకీయ సెగ: కేంద్రం తీరుపై మంత్రి పొంగులేటి నిప్పులు Thu, Jan 29, 2026, 05:23 PM
గుర్రాలపాడులో గులాబీ జోరు: కందాల సమక్షంలో భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు Thu, Jan 29, 2026, 05:21 PM
తెలంగాణ సాగు విప్లవం: కేంద్ర ఆర్థిక సర్వేలో కాళేశ్వరం, మిషన్ కాకతీయపై ప్రశంసల జల్లు Thu, Jan 29, 2026, 05:21 PM
కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎక్స్ వేదికగా ఖండించిన కేటీఆర్ Thu, Jan 29, 2026, 03:53 PM
జాతీయ రహదారిపై అప్రమత్తత.. ఎస్సై శ్రీనివాస్ సూచనలు Thu, Jan 29, 2026, 03:51 PM
ఫ్లాట్‌లో ఇద్దరు మృతి Thu, Jan 29, 2026, 03:49 PM
ప్రచారంలో జోరుగా మల్లారెడ్డి డాన్స్ Thu, Jan 29, 2026, 03:37 PM
కేసీఆర్ పాలనకే ప్రజలు జై కొడతారు: సబితా ఇంద్రారెడ్డి Thu, Jan 29, 2026, 03:36 PM
ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు Thu, Jan 29, 2026, 02:25 PM
ఉద్రిక్తత.. రెండు గ్రామాల మధ్య ఘర్షణ Thu, Jan 29, 2026, 02:15 PM
వింగ్స్ ఇండియా ఈవెంట్ కు భారీ స్పందన Thu, Jan 29, 2026, 01:57 PM
విచారణకు రావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు Thu, Jan 29, 2026, 01:49 PM
ఏటీఎంల నుంచి ఇక రూ.10, రూ.20 నోట్లు కూడా! Thu, Jan 29, 2026, 01:42 PM
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు Thu, Jan 29, 2026, 12:45 PM
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు CITU పిలుపు Thu, Jan 29, 2026, 12:43 PM
వివాహేతర సంబంధంతో భర్తని హతమార్చిన భార్య Thu, Jan 29, 2026, 12:11 PM
సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Thu, Jan 29, 2026, 12:11 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అమిత్ షా Thu, Jan 29, 2026, 12:11 PM
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్న 'హైడ్రా' Thu, Jan 29, 2026, 12:07 PM
వివాదంలో చిక్కుకున్న మధు గొట్టుముక్కల Thu, Jan 29, 2026, 12:05 PM
పెద్దలు మందలించారని మనస్తాపంతో ప్రేమికులు ఆత్మహత్య Thu, Jan 29, 2026, 12:04 PM
మేడారంలో వైభవంగా ముగిసిన తొలి ఘట్టం Thu, Jan 29, 2026, 12:02 PM
ఇకపై ఇంటర్ విద్యార్థులకూ యూనిఫామ్స్: రేవంత్ ప్రభుత్వం Thu, Jan 29, 2026, 12:02 PM
ప్రియుడికోసం తల్లిదండ్రులనే హతమార్చిన యువతి Thu, Jan 29, 2026, 12:00 PM
రాష్ట్ర అప్పులపై ఎందుకంత అబద్దపు ప్రచారం? Thu, Jan 29, 2026, 11:59 AM
అభివృద్ధి కోసమే పార్టీ మారాము అంటూ బ్లాక్‌మెయిల్ చెయ్యకండి Thu, Jan 29, 2026, 11:57 AM
ఫిబ్రవరి 3నుండి ప్రారంభం కానున్న రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం Thu, Jan 29, 2026, 11:56 AM
ఇకపై ఇంటినుండే ఆధార్ సేవలు Thu, Jan 29, 2026, 11:56 AM
కడియం శ్రీహరి వల్లనే నేను పార్టీ మారవలసివచ్చింది Thu, Jan 29, 2026, 11:55 AM
మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ! Thu, Jan 29, 2026, 11:48 AM
పటాన్ చెరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ శంకుస్థాపన కు హాజరైన మంత్రులు Thu, Jan 29, 2026, 11:00 AM
ఫైర్ సేఫ్టీపై హైడ్రా న‌జ‌ర్‌ Thu, Jan 29, 2026, 10:43 AM
మదర్‌ డెయిరీ చైర్మన్‌గా మళ్లీ మధుసూదన్‌రెడ్డి Thu, Jan 29, 2026, 10:40 AM
కలకలం రేపుతున్న పెద్దపులి అడుగులు Thu, Jan 29, 2026, 10:39 AM
పార్టీ ఫిరాయింపుల వేడి: స్పీకర్ ముందుకు దానం నాగేందర్! Wed, Jan 28, 2026, 10:04 PM
జహీరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం Wed, Jan 28, 2026, 09:56 PM
బోధనా నైపుణ్యాలకు పదును: సదాశివపేటలో ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణ Wed, Jan 28, 2026, 09:53 PM
మంత్రుల భేటీపై దుష్ప్రచారం వద్దు.. మాది ‘ఉమ్మడి కుటుంబం’: భట్టి విక్రమార్క కౌంటర్ Wed, Jan 28, 2026, 09:49 PM
వనదేవతల రాకతో పులకించిన మేడారం: గద్దెలపైకి కొలువుదీరనున్న సారలమ్మ, సమ్మక్క! Wed, Jan 28, 2026, 09:47 PM
ఇస్నాపూర్‌లో గులాబీ జోష్.. బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు Wed, Jan 28, 2026, 09:45 PM
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ తొలి అడుగు: భారీగా దాఖలైన నామినేషన్లు Wed, Jan 28, 2026, 09:42 PM
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం: మంత్రి హరీష్ రావు ధీమా Wed, Jan 28, 2026, 09:40 PM
మున్సిపల్ పోరుకు సీఎం రేవంత్ రెడ్డి శంఖారావం.. ఆరు రోజుల పాటు సుడిగాలి పర్యటన Wed, Jan 28, 2026, 09:36 PM
సదాశివపేట మున్సిపల్ ఎన్నికల నగారా: తొలిరోజే పోటెత్తిన నామినేషన్లు Wed, Jan 28, 2026, 09:33 PM
కంగటిలో రేపే ‘సీఎం కప్’ క్రీడల సందడి.. మండల స్థాయి పోటీలకు సర్వం సిద్ధం Wed, Jan 28, 2026, 09:32 PM
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఈడీ ఛార్జిషీట్.....బినామీల పేరిటి రూ. కోట్లలో ఆస్తులు Wed, Jan 28, 2026, 09:31 PM
బిఆర్ఎస్ సభ్యత్వంపై దానం నాగేందర్ కీలక వివరణ: అనర్హత పిటిషన్‌పై పోరాటం Wed, Jan 28, 2026, 08:24 PM
అన్మాస్పల్లి వేదికగా ‘తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ’.. ఫిబ్రవరి 6 నుంచి మూడు రోజుల పాటు వేడుక Wed, Jan 28, 2026, 08:16 PM
ఏదులాపురం మున్సిపల్ పోరు.. 18 వార్డులకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్! Wed, Jan 28, 2026, 08:15 PM
నల్లమల సాగర్ పై తెలంగాణ నయా వ్యూహం: 30న ఢిల్లీ భేటీలో ఏపీ అక్రమ ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి పోరాటం! Wed, Jan 28, 2026, 08:12 PM
ఖమ్మం: తల్లాడలో అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ పోటీలు Wed, Jan 28, 2026, 08:09 PM
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ సీసీఎంబీలో 80 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! Wed, Jan 28, 2026, 07:57 PM
మేడారం జాతర.. ములుగు జిల్లాలో ఈనెల 30న స్థానిక సెలవు ప్రకటన Wed, Jan 28, 2026, 07:49 PM
మున్సిపల్ పోరు.. ఏదులాపురంలో మొదలైన నామినేషన్ల పర్వం Wed, Jan 28, 2026, 07:33 PM
పూజల పేరుతో బురిడీ.. నాచేపల్లిలో దొంగ బాబాల ముఠా అరెస్ట్ Wed, Jan 28, 2026, 07:24 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Wed, Jan 28, 2026, 07:23 PM
గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడికి మరో కీలక పదవి Wed, Jan 28, 2026, 07:21 PM
నాంప‌ల్లి ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Wed, Jan 28, 2026, 07:18 PM
వైరా కొత్త ఏసీపీగా బాధ్యతల స్వీకారం: ఎన్నికల వేళ కీలక నియామకం Wed, Jan 28, 2026, 07:16 PM
కాకతీయ హిల్స్ అక్రమ 4 సీవరేజ్ కనెక్షన్ లు కట్ Wed, Jan 28, 2026, 07:15 PM
మటన్ కిలో రూ.1500, చికెన్ రూ.700.. చెట్టు నీడకు రూ.1000 కిరాయి Wed, Jan 28, 2026, 07:14 PM
తెలంగాణలో ఎస్ఐఆర్.. హైదారాబాద్‌లో భారీగా ఓటర్ల తొలగింపు? Wed, Jan 28, 2026, 07:11 PM
జోగిని శ్యామల ఆధ్వర్యంలో బోనం ఊరేగింపు నిర్వహించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి Wed, Jan 28, 2026, 07:08 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో స్పీడు పెంచిన జనసేన.. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు Wed, Jan 28, 2026, 07:06 PM
గణేష్ విగ్రహాల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం Wed, Jan 28, 2026, 07:06 PM
మేడారం జాతరలో విషాదం.. జంపన్న వాగులో పడి భక్తుడు మృతి Wed, Jan 28, 2026, 07:03 PM
దానం నాగేందర్ రాజీనామా చేస్తారా? Wed, Jan 28, 2026, 04:28 PM
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్: క్రీడల్లో విద్యార్థులు రాణించాలి Wed, Jan 28, 2026, 04:26 PM
ఫిబ్రవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు Wed, Jan 28, 2026, 04:25 PM
అజిత్ పవార్ మృతి మహా రాజకీయాల్లో తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి Wed, Jan 28, 2026, 04:15 PM
పేదల నోటి ముద్ద లాగేస్తున్న మోడీ: మహేశ్ కుమార్ గౌడ్ Wed, Jan 28, 2026, 04:07 PM
మేడారం జాతర.. బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? Wed, Jan 28, 2026, 04:03 PM
భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Wed, Jan 28, 2026, 04:02 PM
అజిత్ పవార్ చివరి సందేశమిదే Wed, Jan 28, 2026, 02:48 PM
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు Wed, Jan 28, 2026, 02:47 PM
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడింది Wed, Jan 28, 2026, 02:43 PM
మేడారం మహాజాతరకి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా, ఇద్దరు మహిళలు మృతి Wed, Jan 28, 2026, 02:42 PM
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు విద్యార్థులు మృతి Wed, Jan 28, 2026, 02:39 PM
మోదీపై ప్రశంసలు కురిపించిన అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ Wed, Jan 28, 2026, 02:37 PM
హైదరాబాద్ లో భారీగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు Wed, Jan 28, 2026, 02:36 PM
ఇరాన్‌లో రోజురోజుకి పడిపోతున్న రియాల్ విలువ Wed, Jan 28, 2026, 02:34 PM
ప్రయాణికురాలిపై ఆర్టీసీ కండక్టర్ అసహనం Wed, Jan 28, 2026, 02:33 PM
ముగిసిన సంతోష్ రావు సిట్ విచారణ Wed, Jan 28, 2026, 02:33 PM
సింగరేణి కార్మికులకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది Wed, Jan 28, 2026, 02:31 PM
కార్పొరేట్ విద్యాసంస్థలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు Wed, Jan 28, 2026, 02:28 PM
స్టాక్‌మార్కెట్‌ పేరుతో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్యని మోసం చేసిన మోసగాళ్లు అరెస్ట్ Wed, Jan 28, 2026, 02:27 PM
భారీగా పతనమౌతున్న ఇరాన్ దేశ కరెన్సీ Wed, Jan 28, 2026, 02:26 PM
హైదరాబాద్ ప్రాంతంలో అగ్నికి ఆహుతైన కారు Wed, Jan 28, 2026, 02:24 PM
రాహుల్ గాంధీని అవమానించాలనుకుంటే అది బీజేపీ భ్రమే Wed, Jan 28, 2026, 02:23 PM
సిటీ ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి ఏఐతో పారదర్శక విధుల కేటాయింపు Wed, Jan 28, 2026, 10:52 AM
మీర్ ఆలం చెరువులో ప్రాణదాతలుగా హైడ్రా సిబ్బంది: సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు Tue, Jan 27, 2026, 10:09 PM
బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని మండిపాటు Tue, Jan 27, 2026, 07:27 PM
తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల Tue, Jan 27, 2026, 07:23 PM
నేనే విద్యాశాఖ మంత్రి అయితే.. ఆ విద్యా సంస్థలు బంద్ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Tue, Jan 27, 2026, 07:13 PM
ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కాకూడదా అని భట్టివిక్రమార్క ప్రశ్న Tue, Jan 27, 2026, 07:13 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ Tue, Jan 27, 2026, 07:10 PM
నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. ముఖంపై తీవ్ర గాయాలు Tue, Jan 27, 2026, 07:07 PM
పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైళ్ల కోసం 'వార్'..!.. ఏసీపీ వర్సెస్ ఎస్సై Tue, Jan 27, 2026, 07:03 PM
ప్రపంచంలోని వింత కట్టడాల జాబితా,,,,హైదరాబాద్‌ ఫిష్ బిల్డింగ్‌కు చోటు Tue, Jan 27, 2026, 06:59 PM
కాచవాణి సింగారంలో ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణపై చ‌ర్య‌లు Tue, Jan 27, 2026, 06:50 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా: ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు Tue, Jan 27, 2026, 06:49 PM
గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగి డ్రగ్స్ దందా Tue, Jan 27, 2026, 06:45 PM
బొగ్గు స్కామ్‌పై గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు Tue, Jan 27, 2026, 06:41 PM
BRS లో చేరనున్న ఆరూరి రమేశ్‌ Tue, Jan 27, 2026, 06:41 PM
వైరా ఏసీపీగా ఎస్. సారంగపాణి నియామకం: పోలీస్ శాఖలో తాజా బదిలీలు Tue, Jan 27, 2026, 06:26 PM
ఖమ్మం నగరవాసులకు చేరువైన వైద్యం: యూపీహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి తుమ్మల Tue, Jan 27, 2026, 06:20 PM
అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం.. రోగి లేకున్నా హడావుడి చేస్తూ ట్రాలీని లాక్కెళ్లిన వైనం Tue, Jan 27, 2026, 06:18 PM
వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటేనే పోటీ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Tue, Jan 27, 2026, 04:13 PM
హైదరాబాద్‌లో కొత్త ఎత్తులు వేస్తున్న మత్తు ముఠాలు Tue, Jan 27, 2026, 03:22 PM
మణుగూరు నుండి మేడారంకు స్పెషల్ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే Tue, Jan 27, 2026, 03:20 PM
కామర్స్ డిగ్రీ కళాశాలలో వస్తువుల యొక్క వినియోగం పై అవగాహన Tue, Jan 27, 2026, 03:19 PM
గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం Tue, Jan 27, 2026, 03:17 PM
ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ మార్పుపై యూఐడీఏఐ కీలక నిర్ణయం Tue, Jan 27, 2026, 03:15 PM
సంతోష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేసిన కవిత Tue, Jan 27, 2026, 03:14 PM
ప్లాస్టిక్ వాడకం వల్ల రానున్న రోజుల్లో ప్రమాదంలోకి మానవ ఆరోగ్యం Tue, Jan 27, 2026, 03:14 PM
'రియల్‌మీ బడ్స్ క్లిప్'ను త్వరలో లాంచ్ చేయనున్న రియల్‌మీ Tue, Jan 27, 2026, 03:13 PM
భారీ ఉద్యోగ కోతలకు సిద్దమౌతున్న అమెజాన్ Tue, Jan 27, 2026, 03:11 PM
పిల్లలకి విమానంలో టికెట్ ఉండదనుకొని విమానమెక్కిన ప్రయాణికుడు, దింపేసిన సిబ్బంది Tue, Jan 27, 2026, 03:10 PM
అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం Tue, Jan 27, 2026, 03:08 PM
భట్టి విక్రమార్క నిర్వహించిన మంత్రుల సమావేశం తప్పేమి కాదు Tue, Jan 27, 2026, 03:07 PM
కాకతీయ కాలువలో రెండు మృతదేహాలు లభ్యం Tue, Jan 27, 2026, 03:07 PM
మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న ఎస్‌యూవీ డస్టర్ Tue, Jan 27, 2026, 03:06 PM
సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు Tue, Jan 27, 2026, 03:04 PM
సమ్మక్క-సారలమ్మ జాతరలో న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు Tue, Jan 27, 2026, 03:03 PM
రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరలు Tue, Jan 27, 2026, 03:02 PM
వేముల వీరేశంకు బ్రహ్మోత్సవ ఆహ్వానం అందజేత Tue, Jan 27, 2026, 02:52 PM
భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు”పై కమలానగర్‌లో సేమినార్ Tue, Jan 27, 2026, 02:33 PM
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు Tue, Jan 27, 2026, 02:11 PM
కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల తాకిడి Tue, Jan 27, 2026, 02:08 PM
వేధింపులపై సైబరాబాద్ పోలీస్ కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ భరోసా Tue, Jan 27, 2026, 01:56 PM
మున్సిపల్ ఎన్నికలు.. 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల Tue, Jan 27, 2026, 12:08 PM
రెండేళ్లు దాటిన పిల్లలకు విమానం టికెట్ తప్పనిసరి Tue, Jan 27, 2026, 11:58 AM
ఇంద్రేశం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్.. Tue, Jan 27, 2026, 11:52 AM
ప్రగతి నగర్‌లో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ Tue, Jan 27, 2026, 11:30 AM
నాగార్జునసాగర్ - హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం Tue, Jan 27, 2026, 11:03 AM
వైద్యకళాశాలలో సీటుసాధిస్తే ఫీజులు సొంతంగా భరిస్తా: హరీష్ రావు Tue, Jan 27, 2026, 10:59 AM
ఇంటర్ సిలబస్‌లో భారీ మార్పులు.. అకౌంటెన్సీ విభాగానికి పెద్దపీట Tue, Jan 27, 2026, 10:31 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు Tue, Jan 27, 2026, 07:49 AM
పాతబస్తీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ Tue, Jan 27, 2026, 06:33 AM
హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా మారిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Jan 27, 2026, 06:30 AM
ప్రిన్సిపల్ ఇంటి పనికి వెళ్ళి.. అనంతలోకాలకు చేరిన విద్యార్థిని Mon, Jan 26, 2026, 11:37 PM
కోదాడ మున్సిపల్ అధికారికి జిల్లా స్థాయి పురస్కారం: గణతంత్ర వేడుకల్లో సత్కారం Mon, Jan 26, 2026, 08:29 PM
గుడిబండలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం: వారి సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ కొనియాడారు Mon, Jan 26, 2026, 08:27 PM
గ్రామీణ సంస్కృతిని కాపాడుకుందాం: చందంపేట గ్రామ సభలో పిలుపు Mon, Jan 26, 2026, 07:55 PM
జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: గుర్తు తెలియని యువకుడి మృతి.. చేతిపై 'డబ్బా' అని పచ్చబొట్టు! Mon, Jan 26, 2026, 07:49 PM
ఖమ్మంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు: రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి – గడీల నరేష్ Mon, Jan 26, 2026, 07:46 PM
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ Mon, Jan 26, 2026, 07:26 PM
సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపణ Mon, Jan 26, 2026, 06:59 PM
డబుల్ ఇళ్ల వద్ద అన్ని సౌకర్యాలు: ఎమ్మెల్యే Mon, Jan 26, 2026, 06:10 PM
వనపర్తిలో సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ Mon, Jan 26, 2026, 06:05 PM
ఇండియా పోస్ట్ లో 28,740 GDS ఉద్యోగాలు Mon, Jan 26, 2026, 06:01 PM
బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్లు Mon, Jan 26, 2026, 05:52 PM
బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిదురించిన వీరుడు సంగోలి రాయన్న: రుద్రారంలో ఘనంగా వర్ధంతి వేడుకలు Mon, Jan 26, 2026, 05:39 PM
ప్రాణాలకు తెగించి ప్రాణదాతలుగా నిలిచిన సామాన్యులు: నాంపల్లి అగ్నిప్రమాద వీరులకు ఘన సన్మానం Mon, Jan 26, 2026, 05:33 PM
చిన్నచెల్మెడ పాఠశాలకు సర్పంచ్ గాయత్రి కృష్ణ చేయూత: ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందం Mon, Jan 26, 2026, 05:30 PM
నకిరేకల్‌లో మునిసిపల్ పోరు: అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు.. ఆశావహుల్లో ఉత్కంఠ! Mon, Jan 26, 2026, 05:27 PM
బోధిని జూనియర్ కళాశాలలో మిన్నంటిన గణతంత్ర వేడుకలు: స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన విద్యార్థులు Mon, Jan 26, 2026, 05:19 PM
దేశంలో భారీ మార్పులకు సంకేతం: జనగణన నుంచి 'ముందస్తు' వరకు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు Mon, Jan 26, 2026, 05:11 PM
కోటకొండలో మిన్నంటిన గణతంత్ర వేడుకలు: చైతన్య స్కూల్ విద్యార్థుల కళా ప్రదర్శన అమోఘం Mon, Jan 26, 2026, 05:07 PM
నారాయణపేటలో భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు: కోటి రూపాయల స్టాక్ సీజ్ Mon, Jan 26, 2026, 05:04 PM
మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో తప్పిన ప్రమాదం Mon, Jan 26, 2026, 05:04 PM
మట్టెవాడ భోగేశ్వరుడు.. ఏకాదశ రుద్రుల కొలువైన ఆధ్యాత్మిక నిలయం Mon, Jan 26, 2026, 05:02 PM
కండలు పెంచేందుకు విచ్చలవిడిగా స్టెరాయిడ్స్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ Mon, Jan 26, 2026, 04:48 PM
స్టాక్ మార్కెట్ పేరుతో ,,,,ఏడాదిలోనే రూ.500 కోట్లు హాంఫట్ Mon, Jan 26, 2026, 04:44 PM
రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.... తెల్లవారుజాము నుంచి క్యూ Mon, Jan 26, 2026, 04:23 PM
ఉచితంగా స్కూటర్లు, ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి పొన్నం Mon, Jan 26, 2026, 04:18 PM
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు Mon, Jan 26, 2026, 03:02 PM
అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు Mon, Jan 26, 2026, 02:46 PM
ఇన్‌స్టా పరిచయంతో పరారైన వివాహిత, యువకుడు Mon, Jan 26, 2026, 02:38 PM
పలు బస్తీలలో 77వ గణతంత్ర దినోత్సవం Mon, Jan 26, 2026, 02:37 PM
జాతీయ జెండాలను ఆవిష్కరించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి Mon, Jan 26, 2026, 02:34 PM
కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు.. 10 మంది భద్రతాసిబ్బందికి గాయాలు Mon, Jan 26, 2026, 02:18 PM
టీ పార్టీ గ్రూపులో చేర్పించి రూ. 40 లక్షలు కొట్టేశారు Mon, Jan 26, 2026, 02:10 PM
బండ్ల గణేశ్ సంకల్ప యాత్రకు ఎమ్మెల్యే గౌరు చరిత మద్దతు Mon, Jan 26, 2026, 02:04 PM
నీటి గుంతలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి Mon, Jan 26, 2026, 12:51 PM
పోలీస్ పతకాల్లో సత్తాచాటిన తెలంగాణ పోలీసులు Mon, Jan 26, 2026, 12:50 PM
డ్రంకెన్‌ డ్రైవ్ నుండి తప్పించుకునేందుకు ఎస్సైని ఢీకొట్టిన కార్ Mon, Jan 26, 2026, 12:49 PM