|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:25 PM
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.4,00,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,850
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,64,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,79,000
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,70,300
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,850
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,850
-అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,64,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,900
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,850
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,850
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,78,850