జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 02:17 PM
31.01.2026న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష సమక్షంలో రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మునిసిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ అధికారుల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయింది. రామగుండంలో 60 డివిషన్లకు 277 పోలింగ్ స్టేషన్లకు 1662 మంది సిబ్బంది, పెద్దపల్లిలో 36 వార్డులకు 74 పోలింగ్ స్టేషన్లకు 444 మంది సిబ్బంది, సుల్తానాబాద్‌లో 15 వార్డులకు 30 పోలింగ్ స్టేషన్లకు 108 మంది సిబ్బంది, మంథనిలో 74 పోలింగ్ స్టేషన్లకు 444 మంది సిబ్బందిని కేటాయించారు.