జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 02:41 PM
హైదరాబాద్‌లోని అంబర్పేట్ బతుకమ్మ కుంటలో ఉచిత చేప పిల్లల పంపిణీ జరిగింది. వి. హనుమంత్ రావు గారి ఆలోచన మేరకు, మెట్టు సాయికుమార్ (చైర్మన్ ఫిషరీస్), రోహిత్ (డీసీసీ అధ్యక్షులు)తో పాటు లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, నారాయణ స్వామి, దిద్ది రాంబాబు, గరిగంటి రమేష్, శ్రీధర్ గౌడ్, కోటం అనిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో చేప పిల్లలను పంపిణీ చేశారు.