జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:41 AM
పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామంలో జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు రెండు రోజులుగా సేవలందించారు. వీరు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, భక్తులకు సూచనలు ఇవ్వడం వంటి పనులు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజేందర్, చంద్రశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.