జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:26 PM
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శనివారం ఎస్ఐ నరేష్ రెడ్డి హెచ్చరించారు. అభ్యర్థులు లేదా వారి అనుచరులు డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేసినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, లేదా దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. అలాగే, ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం లేదా స్పీకర్లు వాడటం వంటివి నిషేధించబడ్డాయని పేర్కొన్నారు.