జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:24 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెళ్లి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపాయి. చెరువులో అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్నారని గ్రామ ఉపసర్పంచ్ మందాటి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టా భూమిలో అనుమతి ఇచ్చామని, చెరువులో తవ్వకాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రావడంతో పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తహశీల్దార్ సుజాత తెలిపారు. తదుపరి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.