జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:47 PM
గత 50 రోజులుగా శుభ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ప్రజలకు శుభవార్త. ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు మూడు నెలల పాటు పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, ఉప నయనాలు వంటి శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపారు. శుక్ర మౌఢ్యమి ముగియడంతో పాటు, మాఘ మాసం తర్వాత వచ్చే ఫాల్గుణం, చైత్రం, వైశాఖ మాసాలు శుభప్రదంగా ఉంటాయని, ఇది శుభకార్యాలకు అనుకూల సమయమని పేర్కొన్నారు. అధిక జేష్ట మాసం మే 17 నుంచి జూన్ 15 వరకు ఉన్నా, నిజ జేష్టం నుంచి మళ్ళీ శుభాలకు మంచి రోజులు ఉంటాయని తెలిపారు.