జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:37 PM
రామాయంపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు సంబంధించి శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగింది. మొత్తం 118 నామినేషన్లు దాఖలు కాగా, అధికారులు 69 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా న్యాయసమ్మతంగా స్క్రూటినీ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.