జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:52 PM
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యమైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల మున్సిపల్ మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.